: జగన్ ఇళ్లతో పోలిస్తే బాబు ఇల్లు వాటిలో పది పైసల వంతు వుంటుంది!: అచ్చెన్నాయుడు


వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ఇళ్లతో పోలిస్తే తమ పార్టీ అధినేత చంద్రబాబు ఇల్లు పది పైసల వంతు ఉంటుందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బెంగళూరు, హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని జగన్ ఇళ్లను, చంద్రబాబు ఇంటిని పరిశీలిద్దామని అన్నారు. ఇద్దరి ఇళ్లపై చర్చకు రావాలంటూ జగన్ కు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News