: ప్రకాశం జిల్లా టీడీపీలో వర్గ పోరు


ప్రకాశం జిల్లా టీడీపీలో వర్గ పోరు తీవ్రతరమయింది. అద్దంకి మండలం కొంగపాడులో ఎమ్మెల్యే గొట్టిపాటి ఆవిష్కరించిన శిలాఫలకాన్ని వ్యతిరేక వర్గీయులు ధ్వంసం చేశారు. అంతేకాదు మణికేశ్వరంలో గొట్టిపాటి వర్గీయులు పెట్టిన ఫ్లెక్సీలను చించేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  గత కొంత కాలంగా అద్దంకి టీడీపీలో వర్గ పోరు పరాకాష్టకు చేరుకుంది. 

  • Loading...

More Telugu News