: అవినీతి తిమింగలం గంగాధరంపై సస్పెన్షన్ వేటు


ఆంధ్రప్రదేశ్ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ గంగాధరంపై సస్పెన్షన్ వేటు పడింది. ఏపీ, తెలంగాణల్లోని ఏడు జిల్లాల్లోని 20 చోట్ల ఏకకాలంలో దాడులు చేయడం ద్వారా గంగాధరం అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెలికి తీసిన సంగతి తెలిసిందే. సుమారు వంద కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించినట్టు నిర్ధారణ కావడంతో అఆయనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.  

  • Loading...

More Telugu News