: మే నెలలో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయి: వాతావరణ శాఖాధికారి


వచ్చే నెల (మే)లో ఎండలు మరింత తీవ్రంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్  బేగంపేట్ లోని వాతావరణ శాఖ కేంద్రం డైరెక్టర్ నాగరత్న  ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు కూడా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.  

  • Loading...

More Telugu News