: కర్నూలులో ఈదురు గాలులు, భారీ వర్షం


కర్నూలు నగరంలో ఈ రోజు సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నంద్యాలలో కూడా భారీ ఈదురు గాలులు వీచాయి. దీంతో, పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురవడంతో కొంత అసౌకర్యానికి గురయ్యారు.  

  • Loading...

More Telugu News