: కొత్త మంత్రులను కలిపితే జిల్లాల వారీగా ఏపీలో మంత్రుల జాబితా
నేడు అమరావతిలో జరిగే ఏపీ మంత్రివర్గ విస్తరణ తరువాత జిల్లాల వారీగా మంత్రుల జాబితా ఇది.
జిల్లా పేరు | జిల్లాకు చెందిన మంత్రులు |
---|---|
శ్రీకాకుళం | అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు |
విజయనగరం | సుజయ్ కృష్ణ రంగారావు |
విశాఖపట్నం | గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు |
తూర్పు గోదావరి జిల్లా | యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప |
పశ్చిమ గోదావరి జిల్లా | కేఎస్ జవహర్, పితాని సత్యనారాయణ, మాణిక్యాలరావు |
కృష్ణా | కామినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర |
గుంటూరు | ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు |
ప్రకాశం | సిద్ధా రాఘవరావు |
నెల్లూరు | నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి |
కడప | ఆదినారాయణరెడ్డి |
కర్నూలు | కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ |
అనంతపురం | పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు |
చిత్తూరు | నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, అమర్‌నాథ్ రెడ్డి |