: మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు తృటిలో తప్పిన ప్రమాదం!


మాజీ మంత్రి, టీడీపీ నేత దాడి వీరభద్రరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి జంక్షన్ వద్ద దాడి వీరభద్రరావు కారు  ఆగివున్న సమయంలో లారీ ఢీ కొట్టింది. దీంతో, కారు ధ్వంసం కాగా, స్వల్పగాయాలతో ఆయన బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News