: కొత్త తెలుగు సంవత్సరం ‘హేవిళంబి’ లేక ‘హేమలంబ’?


కొత్త తెలుగు సంవత్సరాన్ని ‘హేవిళంబి’ లేక ‘హేమలంబ’.. అంటూ రెండు పేర్లతో వ్యవహరిస్తున్నారు. దీంతో, అసలు, ఏది సరైనది అనే అనుమానం ప్రజల్లో తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో కొత్త తెలుగు సంవత్సరం పేరుపై పండితులు స్పష్టత ఇచ్చారు. ‘హేవళంబి, హేవిళంబి అని కొందరు, హేమలంబ, హేమలంబి అని మరికొందరు వ్యవహరిస్తున్నారు. ప్రాచీన గ్రంథాలు అయితే ‘హేమలంబ’ లేదా ‘హేమలంబి’ అని పేర్కొన్నాయని, ఈ రెండు నామాలను ప్రమాణంగా భావించవచ్చని పండితులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News