: తెలంగాణ శాసన సభలో 72 గంటలకు పైగా చర్చ.. ఐదు బిల్లుల ఆమోదం


తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇవి.
  • మొత్తం సభ నడిచిన సమయం 72 గంటల 32 నిమిషాలు. 
  • 13 రోజుల పాటు కొనసాగిన సభ.
  • అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యేల సంఖ్య 65.
  • ఆమోదం పొందిన బిల్లులు 5.
  • 2 కమిటీల నివేదికలు సభ ముందుకు వచ్చాయి. 

  • Loading...

More Telugu News