: నన్ను రక్షిస్తూ.. ఎప్పటికీ తోడుండు చైతూ!: సమంత
‘రోజూ.. నన్ను నువ్వు రక్షించు’ అంటూ చెన్నై బ్యూటీ సమంత తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో తన ప్రియుడు నాగచైతన్యను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె చైతూతో ఎంజాయ్ చేస్తుండగా తీసిన ఓ ఫొటోను తన అభిమానులతో పంచుకుంది. తనకి ఎప్పటికీ తోడుండాలి అనే అర్థంతో వచ్చే హ్యాష్‌ట్యాగ్‌ను ఆమె అందులో జత చేసింది. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఈ ప్రేమికులు సమయం దొరికనప్పుడల్లా తమ ఫ్రెండ్స్‌తో జాలీగా గడుపుతున్నారు. ప్రస్తుతం సమంత ‘రాజుగారి గది 2’ సినిమాతో పాటు పలు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఇక చైతూ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

Everyday,you save me ❤️ #holdonforever

A post shared by Samantha Ruth Prabhu (@samantharuthprabhuoffl) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-03-24T15:29:10+00:00">Mar 24, 2017 at 8:29am PDT</time>