: ఆర్కే నగర్ లో ముగిసిన నామినేషన్ ప్రక్రియ.. బరిలో నిలిచిన ప్రముఖులు వీరే!
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నేటితో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈ ఉప ఎన్నిక బరిలో నిలవడం గమనార్హం.
వివిధ పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు వీరే...
- బీజేపీ - గంగై అమరన్
- శశికళ వర్గం - దినకరన్
- పన్నీర్ సెల్వం వర్గం - మధుసూదనన్
- అమ్మ పెరవై - దీప
- శరత్ కుమార్ పార్టీ - ఆంథోనీ సెవియర్
- డీఎంకే - గణేష్