: మెక్సికో సరిహద్దులో కట్టే గోడ ఎంత బలంగా ఉండాలంటే..: నిబంధన పెట్టిన ట్రంప్ సర్కార్


అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ కడతానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ట్రంప్ పై విమర్శలు వెలువెత్తుతున్నా వెనకడుగు వేయడం లేదు. సరిహద్దులో 30 అడుగుల ఎత్తైన గోడను నిర్మించేందుకు కాంట్రాక్టర్ల నుంచి రెండు రకాల ప్రతిపాదనలను ట్రంప్ సర్కారు ఆహ్వానించింది. సరిహద్దులో నిర్మించనున్న గోడ ఎంత దృఢంగా ఉండాలనే విషయాన్ని ఒకదాంట్లో ప్రస్తావించగా, డిజైన్ గురించి మరో దాంట్లో పేర్కొన్నారు. చేతితో ఉపయోగించే ఆయుధాలు, పనిముట్లతో గంటపాటు ప్రయత్నించినా గోడ చెక్కు చెదరకూడదని నిబంధనల్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News