: చిరు వియ్యంకుడి నివాసంలో చోరీ 02-05-2013 Thu 11:38 | కేంద్ర మంత్రి చిరంజీవి వియ్యంకుడి చెన్నయ్ నివాసంలో గత రాత్రి చోరీ జరిగింది. ఈ చోరీ పనిమనిషి చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ మేరకు వియ్యంకుడి కుటుంబం చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.