: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తాజా ట్రెండ్స్ ఇలా వున్నాయి..!
ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ ఇవి.
ఉత్తరప్రదేశ్: మొత్తం స్థానాలు 403 - ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 355
బీజేపీ - 249, సమాజ్ వాదీ, కాంగ్రెస్ - 70, బీఎస్పీ - 32, ఇతరులు - 4
పంజాబ్: మొత్తం స్థానాలు 117, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 110
కాంగ్రెస్ - 62, అకాలీదళ్, బీజేపీ - 26, ఆప్ 21
ఉత్తరాఖండ్: మొత్తం స్థానాలు 70, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 66
బీజేపీ - 54, కాంగ్రెస్ - 10, ఇతరులు -2
మణిపూర్: మొత్తం స్థానాలు 60, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 23
బీజేపీ - 12, కాంగ్రెస్ - 7, ఇతరులు - 4
గోవా: మొత్తం స్థానాలు 40, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 20
బీజేపీ - 7, కాంగ్రెస్ 8 (1 గెలుపు), ఇతరులు - 4