: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలలో ఏడుగురు ఏకగ్రీవం
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేశ్, కరణం బలరాం, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వర ప్రసాద్, పోతుల సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవమైనట్టు అధికారులు ఈ మేరకు ప్రకటించారు.