: మణిపూర్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు


ఈశాన్య భారతదేశంలో బీజేపీ తొలిసారి పూర్తి స్థాయిలో సత్తా చాటింది. మణిపూర్ ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయి విజయం సాధించనుందని ఇండియా టీవీ, సీవోటర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. 60 శాసనసభ స్థానాలు గల మణిపూర్ లో బీజేపీ 31 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. 23 స్థానాల్లో  విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి.  

  • Loading...

More Telugu News