: ఫొటో షూట్ తో కొత్త సంకేతాలిస్తున్న హీరోయిన్ సీరత్ కపూర్


'రన్ రాజా రన్' సినిమాలో శర్వానంద్ సరసన నాయికగా నటించిన సీరత్ కపూర్ తాజాగా చేసిన ఫోటో షూట్ సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. ఈ ఫొటో షూట్ లో సీరత్ కపూర్ అర్ధ నగ్నంగా కనిపించింది. దీంతో సినిమాల్లో అందాల విందుకు సిద్ధంగా ఉన్నట్టు సిగ్నల్స్ పంపింది. సాధారణంగా సీనియర్ హీరోయిన్లు ఆఫర్లు తగ్గిన దశలో ఇలాంటి ఫోటో షూట్లు చేస్తుంటారు. తాజాగా ఆఫర్లు లేకపోవడంతో సీరత్ కపూర్ ఇలాంటి ఫోటో షూట్ లో పాల్గొందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 

  • Loading...

More Telugu News