: కుంభమేళా విషాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన అజంఖాన్


కుంభమేళా ఇంఛార్జ్ పదవికి సమాజ్ వాది పార్టీ నేత అజంఖాన్ రాజీనామా చేశారు.  'మౌని అమావాస్య' సందర్భంగా ఆదివారం అలహాబాద్ రైల్వేస్టేషనులో జరిగిన తొక్కిసలాటలో 36మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అజంఖాన్ తన పదవికి రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News