: మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ!


ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ లతో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ లు వెండి తెరపై వెలుగుతున్నారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలోనే సినీ రంగంలోకి అరంగేట్రం చేయనున్నాడని సమాచారం. అయితే, ఇప్పటికిప్పుడే కాకపోయినా... యాక్టింగ్ లో కొంచెం ట్రైనింగ్ తీసుకుని, త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News