: ‘భీమ్’ యాప్ ప్రపంచ రికార్డు సాధించింది: నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్


పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం దేశాన్ని న‌గ‌దుర‌హిత లావాదేవీల దిశ‌గా న‌డిపించాల‌నే ఉద్దేశంతో భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా విడుద‌లైన భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్‌ని 17 మిలియన్ల (కోటి డెబ్బై లక్షలు) మంది డౌన్ లోడ్ చేసుకున్నార‌ని, భారీ మొత్తంలో యూజ‌ర్లు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవ‌డంతో ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పింద‌ని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. భీమ్ యాప్ కు అనూహ్య స్పందన వస్తోందని చెప్పారు. మనీ ట్రాన్స్ ఫర్ మొబైల్ వ్యాలెట్లలో పేటీఎమ్, మొబీవిక్ లాంటి యాప్ ల కన్నా భీమ్ యాప్ ఎంతో భిన్నమైంద‌ని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News