: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతం.. తప్పించుకున్న వారి కోసం గాలింపు


జమ్ముకశ్మీర్ లోని కేరి సెక్టార్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురెదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన వారు పారిపోయారు. తప్పించుకున్న ముష్కరుల కోసం జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాదు, ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News