: కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన చంద్రబాబు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు తన 63వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్లేయర్లు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కేసీఆర్ కు ఫోన్ చేసి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా కేసీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. 

  • Loading...

More Telugu News