: జుట్టుకు క్లిప్ తో తారక్ కొత్త లుక్!


యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో తెరకెక్కుతున్న చిత్రం పూజా కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మూడు పాత్రలను పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆయా పాత్రల్లో డిఫరెంట్ లుక్ లో కనపడనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ రోజు ఓ కొత్త హెయిర్ స్టైల్ లో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ తన జుట్టుకు క్లిప్ పెట్టుకుని,  కొంచెం గడ్డంతో ఉన్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తుండగా, బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.

  • Loading...

More Telugu News