: వ్యభిచారం కేసులో పట్టుబడ్డ టీడీపీ నాయకుడు!
వ్యభిచారం కేసులో టీడీపీ నాయకుడు పట్టుబడ్డ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. ముప్పాళ్ల మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రావిపాటి మధుబాబు సత్తెనపల్లిలోని డీఎస్పీ కార్యాలయానికి కొద్ది దూరంలోనే ఉన్న ఓ గృహంలో వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. ఆయనతో పాటు ఇద్దరు యువతులను, నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించారని సమాచారం.