: గ్లామర్ కోసం విదేశాలకు వెళుతున్న మహేష్ బాబు!


సినిమాల్లోకి వచ్చి ఇన్నేళ్లు అయినా, వయసు పెరుగుతున్నా ప్రిన్స్ మహేష్ బాబు గ్లామర్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మహేష్ ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్లి తన బాడీకి డీటాక్సినేషన్ చేయించుకుంటాడట. డీటాక్సినేషన్ అంటే... శరీరంలోని మలినాలను, వ్యర్థాలను వైద్య ప్రక్రియ ద్వారా తొలగించుకోవడం. ప్రతి సంవత్సరం రెండుసార్లు డీటాక్సినేషన్ చేయించుకుంటాడట మహేష్. త్వరలోనే ఇదే పని మీద మలేషియా వెళుతున్నాడట. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు కాబట్టే... మహేష్ ఇప్పటికీ కాలేజీ కుర్రాడిలా కనపడుతున్నాడు మరి. 

  • Loading...

More Telugu News