: కేంద్ర బడ్జెట్ లో పేదలు, గ్రామీణ ప్రాంతాలపై వరాల జల్లు కురిపించిన జైట్లీ


2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడుగు, బలహీన వర్గాల ప్రజలపై ఆయన వరాల జల్లు కురిపించారు. వాటి వివరాలు...
  • గ్రామీణ రంగానికి, పేదలకు పెద్దపీట
  • 2019 నాటికి ఇళ్లులేని, నిరుపేదలకు కోటి పక్కా ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
  • 2018 మే 1వ తేదీ నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సదుపాయం
  • వ్యవసాయ, గ్రామీణ, అనుబంధ రంగాలకు రూ. 1,87,223 కోట్ల కేటాయింపు
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి నిధులు రూ. 15 వేల కోట్ల నుంచి రూ. 23 కోట్లకు పెంపు
  • అణగారిన వర్గాలకు సామాజిక భద్రత

  • Loading...

More Telugu News