: అధునాతన హంగులద్దుకున్న తెలంగాణ అధికార వెబ్ సైట్


అందివచ్చిన అధునాతన సాంకేతికతతో తెలంగాణ ప్రభుత్వ అధికార వెబ్ సైట్ సరికొత్త హంగులద్దుకుంది. ఇకపై ప్రభుత్వం జారీ చేసే అన్ని రకాల జీవోలతో పాటు, వాటికి సంబంధించిన అదనపు సమాచారం కూడా ఈ వెబ్ సైట్లో లభించనుంది. స్టేట్ పోర్టల్, సీఎం రిలీఫ్ ఫండ్, మీ-సేవ, ఆధార్, సమాచార హక్కు చట్టం తదితర ఇతర వెబ్ సైట్లతో ఇది అనుసంధానమై ఉంటుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 'https://goir.telangana.gov.in' లో తెలంగాణ రాష్ట్ర సమస్త సమాచారాన్ని పొందవచ్చని వెల్లడించారు.

  • Loading...

More Telugu News