: మా అమ్మ చూడ్డానికే అలా సాఫ్ట్ గా ఉంటుంది...మా నాన్నకి కూడా భయమే!: మంచు విష్ణు


'మా అమ్మ చూడ్డానికే నవ్వుతూ సాఫ్ట్ గా ఉంటుంది. ఎక్సట్రాలు చేస్తే తొక్కిపడేస్తుంది' అని చెప్పాడు మంచు విష్ణు. 'గుంటూరోడు' ఆడియో వేడుకలో యాంకర్ సుమ మాట్లాడుతూ, 'మనోజ్ చాలా అల్లరి అబ్బాయి అంటున్నారు... ఇంట్లో కూడా గుంటూరు మిర్చి పవర్ చూపిస్తాడా?' అంటూ విష్ణును అడిగింది. దీనికి సమాధానమిస్తూ...'ఇంట్లో అంత సీన్ లేదు. మా అమ్మంటే మా నాన్నకి కూడా భయమే' అని చెప్పాడు. అందుకే 'ఇంట్లో ఎవరికీ ఎక్స్ ట్రాలు చేసే అవకాశం లేద'ని చెప్పాడు.  

  • Loading...

More Telugu News