: శక్తిమంతమైన దేశాల్లో టాప్ ప్లేస్‌లో అమెరికా... ఆరో స్థానంలో భారత్!
ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాల జాబితాను అమెరికా విదేశాంగ విధాన మేగజైన్ తన వార్షిక నివేదికలో ప్రకటించింది. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, ఆ తరువాతి స్థానాల్లో చైనా, జపాన్, రష్యా, జర్మనీ, భారత్, ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలు ఉన్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది భారత్ ర్యాంకు మెరుగుపడింది.