: అమెరికా అధ్యక్షుడికి అభినందనలు తెలుపుతూ మోదీ తొలి ట్వీట్
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్‌కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు ట్రంప్ అధ్యక్షుడు కావడం ఆనందంగా ఉందని, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని మోదీ ఆకాంక్షించారు. ఇద్దరం కలిసి పనిచేద్దామన్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.