: టీఎస్ సెట్‌ల కన్వీనర్ల పేర్లను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి


తెలంగాణ‌లో నిర్వ‌హించ‌నున్న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2017ల‌కు గానూ క‌న్వీన‌ర్లుగా బాధ్య‌తలు నిర్వ‌హించ‌నున్న వారి పేర్ల‌ను రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌క‌టించింది. ఆ వివ‌రాల ప్ర‌కారం...

ఎంసెట్ కన్వీనర్‌- జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య
ఈసెట్ కన్వీనర్‌- ప్రొఫెసర్ గోవర్ధన్ (జేఎన్‌టీయూ)
పీసెట్ కన్వీనర్‌- ప్రొఫెసర్ సత్యనారాయణ
ఐసెట్ కన్వీనర్‌- ప్రొఫెసర్ ఓంప్రకాశ్ (కేయూ)
లాసెట్ కన్వీనర్‌- ప్రొఫెసర్ రంగారావు
పీఈసెట్ కన్వీనర్‌- ప్రొఫెసర్ సైదాసమి బేగం.

  • Loading...

More Telugu News