: గన్నవరం విమానాశ్రయం నూతన అంతర్జాతీయ టెర్మినల్ స్పెషాలిటీస్!


గన్నవరం ఎయిర్ పోర్ట్ అంతర్జాతీయ శోభను సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరిలతో కలసి ఈ రోజు అంతర్జాతీయ టెర్మినల్ ను ప్రారంభించారు.

ఈ టెర్మినల్ విశేషాలేంటో ఓ సారి చూద్దాం...
  • నిర్మాణానికి అయిన ఖర్చు రూ. 162 కోట్లు  
  • వైశాల్యం 12,642 చదరపు మీటర్లు  
  • 18 చెక్ ఇన్ కౌంటర్లు  
  • 6 బోర్డింగ్ గేట్లు  
  • 300 కార్లకు పార్కింగ్ సౌకర్యం  
  • గంటకు 500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం  
  • అత్యాధునిక సీసీ కెమెరాలు, స్క్రీన్లు, మూడంచెల విధానంలో సెక్యూరిటీ  
  • స్థానిక సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా కొండపల్లి బొమ్మలు, కలంకారీ చిత్రాలతో టెర్మినల్ ను తీర్చిదిద్దారు. 

  • Loading...

More Telugu News