: 'నాగబాబు సార్ 100 శాతం కరెక్ట్' అంటున్న బాలయ్య అభిమానులు


తమ అభిమాన హీరో, నటసింహం బాలయ్య తాజా చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై పాజిటివ్ టాక్ రావడంతో అభిమానుల ఆనందం ఆకాశాన్ని తాకుతోంది. బాలయ్య అభిమాని ఒకరు, నటుడు నాగబాబు 'ఖైదీ నంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చేసిన ఓ ఫేస్ బుక్ పోస్టు ను మిగతావారు విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. "నాగబాబు సార్ ఈజ్ 100% కరెక్ట్. ఒక హిట్ సినిమాను ఆపలేరు. ఫ్లాప్ సినిమాను లేపలేరు. జై బాలయ్య" అన్న ఈ పోస్టును ఎవరు పెట్టారో ఏమో, గంట వ్యవధిలో వందల కొద్దీ షేర్లు, లైక్ లు తెచ్చుకుని వైరల్ అయింది.

  • Loading...

More Telugu News