: ఏపీకి ఐసిస్ ఉగ్రవాదుల ముప్పు.. కేంద్రబలగాలను పంపాలని కోరిన చంద్రబాబు


ఏపీకి ఉగ్రవాద సంస్థ ఐసిస్ ముప్పు పొంచి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలోనూ ఐసిస్ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు యత్నిస్తున్నారన్నారు. ఐసిస్ ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి కేంద్ర బలగాలను ఇవ్వాలని కేంద్రాన్ని ఆయన కోరారు. కాగా, చంద్రబాబు వినతిపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ స్పందిస్తూ.. ఏపీకి సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలను పంపిస్తామని హామీ ఇచ్చారు. 

  • Loading...

More Telugu News