: నకిలీ మద్యం పంపిణీ కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై ఛార్జిషీట్ దాఖలు
నకిలీ మద్యం కేసులో సీబీసీఐడి ఛార్జిషీట్ దాఖలు చేసింది. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డితో పాటు మరికొందరు ఓటర్లకు నకిలీ మద్యం పంపిణీ చేశారని సీబీసీఐడీ ఛార్జిషీట్ లో పేర్కొంది. ఈ ఛార్జిషీట్ ను నెల్లూరు రెండో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు.