: దేశంలో ఎక్కడైనా ఇన్ని కాలేజీలున్నాయా?: కేసీఆర్


దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని కాలేజీలు తెలంగాణలో ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ శాసనసభలో ఆయన మాట్లాడుతూ, 119 బీసీ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రారంభించనున్నామని అన్నారు. తెలంగాణలో 370 ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయని చెప్పిన ఆయన, మరే రాష్ట్రంలో అయినా ఈ స్థాయిలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. అదే సమయంలో బీఈడీ కాలేజీల సంఖ్యను తగ్గించాలని ఆయన తెలిపారు. అందువల్లే కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ విద్యార్థులు పోటీ పడుతున్నారని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News