: శశికళ పుష్ప దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసిన మద్రాసు హైకోర్టు
అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యే అర్హత శశికళకు లేదంటూ ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళపుష్ప వేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. అన్నాడీఎంకేలో పదవుల నియామకంపై ప్రశ్నించే హక్కు శశికళపుష్ఫకు, ఆమె భర్తకు లేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.