: పలుకుబడి, పేరున్న కాంగ్రెస్ నేతలు టీడీపీలోకి వస్తామంటే తీసుకోండి: చంద్రబాబు


కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకోవాలని వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందని, పలుకుబడి, పేరున్న కాంగ్రెస్ నేతలు టీడీపీలోకి వస్తామంటే కనుక తీసుకోండని మంత్రులు, టీడీపీ జిల్లా అధ్యక్షులతో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎనభై శాతం ప్రజలు మన వైపు ఉండాలని, నియోజకవర్గాల్లో రాజకీయ స్థిరత్వం సాధించాలని, ఎవరితోనూ భేదాభిప్రాయాలు వద్దని, అవసరమైన వారిని కలుపుకొని వెళ్లాలని, ప్రతిపక్షం ఎత్తులకు పైఎత్తులు వేయాలని చంద్రబాబు వారికి సూచించారు.

  • Loading...

More Telugu News