: పార్టీ మద్దతుదారులతో వేర్వేరుగా సమావేశమైన ములాయం, అఖిలేశ్


సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. పార్టీ మద్దతుదారులతో ఎస్పీ అధినేత ములాయం సింగ్, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ లు వేర్వేరుగా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య నేతలతో ములాయం సింగ్ చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా, తనకు మద్దతుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన అఖిలేశ్, పార్టీ నుంచి తనను బహిష్కరించిన అనంతర పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిలేశ్ నివాసానికి అధిక సంఖ్యలో మద్దతుదారులు, అభిమానులు చేరుకుంటున్నారు.

  • Loading...

More Telugu News