: ఆ అదృష్టవంతుడు ఎవరని అడిగితే సిగ్గుపడిన కంగనా రనౌత్!


బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మనసు పెళ్లిపైకి మళ్లిందనడానికి నిదర్శనం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన సమాధానమే. 2017లో వివాహం చేసుకుంటానని ఈ చిన్నది చెబుతోంది. ఇంతకీ, ‘మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే ఆ అదృష్టవంతుడెవరు?’ అనే ప్రశ్నకు.. సిగ్గుపడిన కంగనా, నవ్వుతూ సమాధానం దాటవేసింది. కాగా, రాబోయే కొత్త ఏడాది 2017లో  వివాహం చేసుకోనున్న బాలీవుడ్ నటీమణులలో కంగనా కూడా చేరినట్లయింది.  

  • Loading...

More Telugu News