: వారియర్స్ కు పెను సవాల్


ఐపీఎల్-6లో అత్యంత బలహీన జట్టుగా ముద్రపడిన పుణే వారియర్స్ ముందు పెను సవాల్ నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ఇప్పుడా జట్టు 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. పుణే వేదికగా జరుగుతోన్న ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 164 పరుగులు చేసింది. రైనా 63, కెప్టెన్ ధోనీ 45 పరుగులతో నాటౌట్ గా మిగిలారు.

  • Loading...

More Telugu News