: అందుకే, నజీబ్ జంగ్ తప్పుకున్నారు: కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్


ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి నజీబ్ జంగ్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మాకెన్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని, దీంతో, నజీబ్ జంగ్ పై ఒత్తిడి పెరిగిందని ఆరోపించారు. అందుకే, నజీబ్ జంగ్ తన పదవి నుంచి తప్పుకున్నారని విజయ్ మాకెన్ అన్నారు. కాగా, నజీబ్ జంగ్ రాజీనామాతో
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ బైజల్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News