: 2012,13 టీవీ నంది అవార్డుల ఎంపికకు కమిటీలు


2012, 2013 సంవత్సరాలకు టీవీ అవార్డుల ఎంపికకు సంబంధించిన కమిటీలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2012 టీవీ అవార్డుల కోసం జీవీ నారాయణ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ఒక కమిటీని నియమించారు. 2013 టీవీ అవార్డుల ఎంపికకు గాను ప్రముఖ నటి కవిత చైర్మన్ గా మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 13 మంది సభ్యులు ఉన్నారు.

  • Loading...

More Telugu News