: జ‌య‌ల‌లిత మృతిని త‌ట్టుకోలేక మొత్తం 597 మంది మృతి


 తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత మరణ వార్త‌‌ను విని తట్టుకోలేక ఇంతవరకు మొత్తం 597 మంది అభిమానులు మరణించినట్టు, ఆయా మృతుల కుటుంబాల‌కు రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఏఐఏడీఎంకే నేత‌లు ఈ రోజు ప్రకటించారు. మృతుల కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. జ‌య‌ల‌లిత మృతి నేప‌థ్యంలో మరో రెండు సంఘటనల్లో గాయపడి ఆసుత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు అభిమానుల‌కు రూ.50,000ల చొప్పున పరిహారం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News