: శంకర్రావు అరెస్టు.. బెయిల్ పై విడుదల


మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావును నేడు సీఐడీ విభాగం అరెస్టు చేసింది. గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో శంకర్రావు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా, అరెస్టయిన కొద్దిసేపటికే శంకర్రావు బెయిల్ పై విడుదలయ్యారు.

  • Loading...

More Telugu News