: యథేచ్ఛగా పాతనోట్ల మార్పిడి దందా... హైదరాబాద్ వ్యాపారి, ఒక సినీ నిర్మాత కొడుకుపై అభియోగాలు!


మెదక్ జిల్లాలో యథేచ్ఛగా పాతనోట్ల మార్పిడి దందా సాగుతోంది. మనోహరాబాద్ మండలంలోని  కాళ్లకల్ కేంద్రంగా ఈ దందా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడ ఉన్న ఒక ఫాంహౌస్ నుంచి ఈ దందా సాగుతోందని, హైదరాబాద్ కు చెందిన కోడిగుడ్ల వ్యాపారి, సినీ నిర్మాత కొడుకు ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు. ఈ నేపథ్యంలో ఫాంహౌస్ ను డీఐజీ అకున్ సబర్వాల్, మెదక్ జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ వ్యవహారంలో రూ.91.78 లక్షల కొత్త నోట్లను, ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

  • Loading...

More Telugu News