: 10 వేల కోట్లతో అమరావతికి సర్క్యులర్ ట్రైన్ సౌకర్యం


విజయవాడ-తెనాలి-గుంటూరు-అమరావతి నగరాలను కలుపుతూ సర్క్యులర్ ట్రైన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. పదివేల కోట్ల రూపాయల ఖర్చుతో 105 కిలోమీటర్లు రైలు మార్గం వేయాలని నిర్ణయించారు. అమరావతికి కనెక్టివిటీ పెంచేందుకు ఈ ట్రైన్ అవసరమని సీఆర్డీయే అధికారులు సీఎం చంద్రబాబుకు తెలపడంతో దీనిపై సుదీర్ఘ మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనికి ఆమోదముద్ర వేశారు. 

  • Loading...

More Telugu News