CID: అసోంలో పట్టుబడ్డ 1,54,61,000 రూపాయలు


2,000 రూపాయల కోసం బ్యాంకుల చుట్టూ ప్రజలు కాళ్లరిగేలా తిరుగుతుంటే నల్లకుబేరులు మాత్రం కోట్లకు కోట్ల రూపాయలు దాచుకోవడం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా అసోంలోని హర్జీత్ సింగ్ బేడీ అనే వ్యాపారి వద్ద పెద్ద ఎత్తున కొత్త నోట్లు పట్టుబడడం విశేషం. హర్జీత్ సింగ్ పెద్ద ఎత్తున కొత్త నోట్లు దాచుకున్నాడన్న సమాచారంతో రైడ్ చేసిన ఐటీ అధికారులకు ఆయన బెడ్ రూంలోని రహస్య లాకర్ లో దాచుకున్న 1,54, 61,000 రూపాయల కొత్త 2,000 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 

CID
seized
new currency
Harjeet Singh Bedi
Assam
  • Loading...

More Telugu News