: తెల్లవారుజామున జమ్ముకశ్మీర్ లో భూకంపం


ఈ తెల్లవారుజామున జమ్ముకశ్మీర్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.5గా నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించనప్పటికీ... ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా నేపాల్-భారత్ సరిహద్దుల్లో భూమి కంపిస్తోంది. ఈ తెల్లవారుజామున వచ్చిన భూకంపం మూడోది.

  • Loading...

More Telugu News