: తెలంగాణ ‘గ్రూప్-2’ ప్రాథమిక ‘కీ’ ఖరారు


తెలంగాణ ‘గ్రూప్-2’ ప్రాథమిక ‘కీ’ ఖరారు అయింది. రేపటి నుంచి టీఎస్ పీఎస్ సీ వెబ్ సైట్ లో లభ్యం కానుంది. ఈ మేరకు టీఎస్ పీఎస్ సీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు ఇందుకు సంబంధించిన అభ్యంతరాలను తెలుపవచ్చని సూచించారు. వెబ్ సైట్ లో సూచించిన లింక్ ఆధారంగా తమ అభ్యంతరాలను ఆంగ్లంలోనే వెల్లడించాలని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News